
వన సంరక్షణ మహా ఉద్యమం లో భాగంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఇందిరా పిరమిడ్ సంయుక్త ఆధ్వర్యం లో 07-07-2026 న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెదగాడి చెరువు,విశాఖపట్నం లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. చుట్టు ప్రక్కల ఉన్న వారు అందరూ ఈ ప్రోగ్రాం లో హాజరు అయ్యి కార్యక్రమాన్ని విజయం సాధించే విధంగా చేద్దాము.
