Details of Brundavna Helping Hands Trust
Details of Brundavna Helping Hands Trust Read More »
జులై 16వ తేదీన ఏలూరు లోని లునాని పార్కు లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
Plantation in lunani park in Eluru Read More »
జులై 15వ తేదీన ఏలూరు లోని Govt.ITI, IE college లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.
Plantation at Govt.ITI,IE college in Eluru Read More »
16 జూలై నాడు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా S.V.S , కళ్యాణ మండపం చివర లునాని పార్కు,ఏలూరు లో మొక్కలు నాటడం జరుగుతుంది.
Plantation in Eluru Read More »
బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వహించిన వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా 15 జులై నాడు ఏలూరు లోని ITI,IT college లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది.
Plantaion in Eluru Read More »
జులై 7,2026 నాడు పెదగాడ(విశాఖపట్నం) లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరియు ఇందిరా పిరమిడ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన డా.G.K గారు విచ్చేసి, ఆ ప్రాంతం లో అనేక మొక్కలు నాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఉన్న ప్రాంతం లో చేయాలి అన్న, లేదు ఇటువంటి కార్యక్రమానికి మీ
పెదగాడ (విశాఖపట్నం) లో మొక్కలు నాటే కార్యక్రమం Read More »
వన సంరక్షణ మహా ఉద్యమం లో భాగంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఇందిరా పిరమిడ్ సంయుక్త ఆధ్వర్యం లో 07-07-2026 న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెదగాడి చెరువు,విశాఖపట్నం లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. చుట్టు ప్రక్కల ఉన్న వారు అందరూ ఈ ప్రోగ్రాం లో హాజరు అయ్యి కార్యక్రమాన్ని విజయం సాధించే విధంగా చేద్దాము.
Plantation program Read More »
28-06-2026 వ తేదీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం విజయనగరంలో జరిగిన హరితవిజయనగరం ప్రోగ్రామ్ లో అనేక మంది అతిథులు మొక్కల యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం మొక్కలను కూడా పంచడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము
హరిత విజయనగరం photos Read More »
బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో 28-06-2026 వ తేదీన విజయనగరం లోని గాజుల రేగ జాగృతి స్కూల్ నందు మొక్కల పంపిణీ మరియు మొక్కలను నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొక్కలు నాటండి – ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తుకి బాటలు వేయండి అన్న నినాదం తో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలతో అందరినీ ఆహ్వానిస్తున్నాము 🙏🙏
Plantation on 28-06-2026 Read More »