
అక్టోబర్ 17 నుండి 20 వ తేదీ వరకు విశాఖపట్నం లోని గురజాడ కళాక్షేత్రం నందు నిర్వహించబడిన దసరా సంగీత ధ్యాన మహాయజ్ఞం నకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో తులసి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.
