పెదగాడ (విశాఖపట్నం) లో మొక్కలు నాటే కార్యక్రమం

జులై 7,2026 నాడు పెదగాడ(విశాఖపట్నం) లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరియు ఇందిరా పిరమిడ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన డా.G.K గారు విచ్చేసి, ఆ ప్రాంతం లో అనేక మొక్కలు నాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

మీరు కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఉన్న ప్రాంతం లో చేయాలి అన్న, లేదు ఇటువంటి కార్యక్రమానికి మీ సహాయం అందించాలి అన్న బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయిన శ్రీ నవీన్ 9866066980 గారిని సంప్రదించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *