Uncategorized

plantation in jagannatha gatty

ఆగస్ట్ 15 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా జగన్నాథ గట్టు లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో మొక్కలు నాటడం జరిగింది 🌴🌴🙏🙏

plantation in jagannatha gatty Read More »

Plantation in Vijayawada

జులై 28వ తేదీన ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో విజయవాడ, ఇడుపుగళ్ళు లో గవర్నమెంట్ స్కూల్ లో లత గారు అక్కడి విద్యార్థుల తో ఆ స్కూల్ ప్రాంగణం లో మొక్కలు నటించారు.

Plantation in Vijayawada Read More »

Plantation in lunani park in Eluru

జులై 16వ తేదీన ఏలూరు లోని లునాని పార్కు లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

Plantation in lunani park in Eluru Read More »

Plantation in Eluru

16 జూలై నాడు బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా S.V.S , కళ్యాణ మండపం చివర లునాని పార్కు,ఏలూరు లో మొక్కలు నాటడం జరుగుతుంది.

Plantation in Eluru Read More »

Plantaion in Eluru

బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వహించిన వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా 15 జులై నాడు ఏలూరు లోని ITI,IT college లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది.

Plantaion in Eluru Read More »

జులై 7 న బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరియు ఇందిరా పిరమిడ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నవీన్ గారు మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డా.G.k గారు మొక్కలు నాటడం జరిగింది.ఆ కార్యక్రమానికి సంబంధించిన newspaper clips.

Read More »

పెదగాడ (విశాఖపట్నం) లో మొక్కలు నాటే కార్యక్రమం

జులై 7,2026 నాడు పెదగాడ(విశాఖపట్నం) లో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరియు ఇందిరా పిరమిడ్ వారు సంయుక్తంగా నిర్వహించిన వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన డా.G.K గారు విచ్చేసి, ఆ ప్రాంతం లో అనేక మొక్కలు నాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఉన్న ప్రాంతం లో చేయాలి అన్న, లేదు ఇటువంటి కార్యక్రమానికి మీ

పెదగాడ (విశాఖపట్నం) లో మొక్కలు నాటే కార్యక్రమం Read More »

Plantation program

వన సంరక్షణ మహా ఉద్యమం లో భాగంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ఇందిరా పిరమిడ్ సంయుక్త ఆధ్వర్యం లో 07-07-2026 న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పెదగాడి చెరువు,విశాఖపట్నం లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. చుట్టు ప్రక్కల ఉన్న వారు అందరూ ఈ ప్రోగ్రాం లో హాజరు అయ్యి కార్యక్రమాన్ని విజయం సాధించే విధంగా చేద్దాము.

Plantation program Read More »