![]()
![]()
![]()
![]()
![]()
కాకినాడ లోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ , ముత్తానగర్ లో అక్టోబర్ 10వ తేదీన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో స్కూల్ లోని విద్యార్థులకు ధ్యానం యొక్క విశిష్టతను గురించి వివరించిన తర్వాత విద్యార్థులతో కలిసి స్కూల్ ప్రాంగణం లో మొక్కలు నాటడం జరిగింది.

