హరిత విజయనగరం photos

28-06-2026 వ తేదీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం విజయనగరంలో జరిగిన హరితవిజయనగరం ప్రోగ్రామ్ లో అనేక మంది అతిథులు మొక్కల యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం మొక్కలను కూడా పంచడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము