
అక్టోబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన జాతీయ అహింసా ధ్యాన మహా సభలలో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి పరిణిత గారు, శ్రీ డా. G.K గారు, శ్రీ వంశీ కిరణ్ గారు మొదలగు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
