ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ 5th 2026

బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో జూన్ 5th ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రీ నవీన్ గారు, ఇతర ప్రముఖులు కార్యక్రమంలో ధ్యానం, మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంత మందో సహాయ సహకారాలు అందించారు అని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మొక్కలను అందించడం జరిగింది.

జూన్ 5th 2026 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రీ నవీన్ గారు ఇతర ప్రముఖులు కార్యక్రమంలో ధ్యానం, మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చాలా మంది సహాయ సహకారాలు అందించారు . వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మొక్కలను అందించడం జరిగింది.