Uncategorized

హరిత విజయనగరం photos

28-06-2026 వ తేదీ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం విజయనగరంలో జరిగిన హరితవిజయనగరం ప్రోగ్రామ్ లో అనేక మంది అతిథులు మొక్కల యొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. కార్యక్రమం అనంతరం మొక్కలను కూడా పంచడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము

హరిత విజయనగరం photos Read More »

Plantation on 28-06-2026

బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యం లో 28-06-2026 వ తేదీన విజయనగరం లోని గాజుల రేగ జాగృతి స్కూల్ నందు మొక్కల పంపిణీ మరియు మొక్కలను నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొక్కలు నాటండి – ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తుకి బాటలు వేయండి అన్న నినాదం తో ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహాయ సహకారాలతో అందరినీ ఆహ్వానిస్తున్నాము 🙏🙏

Plantation on 28-06-2026 Read More »

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమం news paper clips

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వహించిన కార్యక్రమం గురించి తర్వాత రోజు న్యూస్ పేపర్ లో ఆ ప్రోగ్రాం గురించి వచ్చిన క్లిప్స్.

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమం news paper clips Read More »

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ 5th 2026

జూన్ 5th 2026 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రీ నవీన్ గారు ఇతర ప్రముఖులు కార్యక్రమంలో ధ్యానం, మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చాలా మంది సహాయ సహకారాలు అందించారు . వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ మొక్కలను అందించడం జరిగింది.

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జూన్ 5th 2026 Read More »

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ ఆహ్వానం

జూన్ 5వ తేదీ 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు మరియు నేచర్ గార్డెన్స్ వారు సంయుక్తంగా కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం, గాజువాక లోని ది గాజువాక క్లబ్ నందు నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమం లో PSSM ప్రముఖ మాస్టర్స్ చేత ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం వలన కలిగే లాభాలు వివరించడం జరుగుతుంది.అనంతరం మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ ఆహ్వానం Read More »

ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఆహ్వానం

జూన్ 5వ తేదీ 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారు మరియు నేచర్ గార్డెన్స్ వారు సంయుక్తంగా కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం, గాజువాక లోని ది గాజువాక క్లబ్ నందు నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమం లో PSSM ప్రముఖ మాస్టర్స్ చేత ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం వలన కలిగే లాభాలు వివరించడం జరుగుతుంది.అనంతరం మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ

ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఆహ్వానం Read More »